top of page

ABOUT ME

తెలుగు వారందరికీ నమస్కారములు . తెలుగు వనం ఛానెల్ తెలుగు భాష, తెలుగు అక్షరాలు, తెలుగు పద్యాలు, తెలుగు సాంప్రదాయాలు, తెలుగు వంటలు, తెలుగు పాటలు, తెలుగు గేయాలు, తెలుగు ఆటలు మాటలు, తెలుగు సామెతలు, తెలుగు పొడుపుకథలు, ఒకటేమిటి తెలుగు యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించడానికి అనువైన అన్ని రూపాల్లోనూ, వీడియోలు రూపొందిస్తుంది. తెలుగు యొక్క గొప్పదనాన్ని,తెలుగు లోని తియ్యదనాన్ని , వీడియోల రూపంలో అందించాలని మా ప్రయత్నం.
bottom of page